విత్తే సమయం :

ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జునేలోను , కృష్ణ, గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ – ఆగష్టు నేల్లలోను, రబీలో ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబర్ లోను, కృష్ణ –గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో సెప్టెంబర్ – అక్టోబర్ నేల్లలోను విత్తుకోవచ్చు.

 

ఖరిఫ్ , రబీ కంది పైరుల తేడా

విత్తే కాలం:  జూన్, జూలై                                సెప్టెంబర్ 15- అక్టోబర్ 1 5

పంటలు :  సహపంటగా                                 ఏక పంటగా / సహ పంటగా

విత్తనం (ఎకరానికి):  2-౩ కిలోలు                      6-8 కిలోలు

విత్తే దూరం :  150 X 20 లేక 180- X 0 సెం.మీ.   45-90  X 10 సెం. మీ.

కాల పరిమితి:  160-180 రోజులు                      120-125 రోజులు

మొక్కల ఎత్తు: 2 మీటర్ వరకు                        1. 2 మీ.

కొమ్మలు :  బాగా వస్తాయి                              తగ్గుతాయి

కాయగిం జల పరిమాణం : బాగుంది                   తగ్గుతుంది

చిడపిడలు:            ఎక్కువ                          తక్కువ

దిగిబడి  (ఎకరానికి) :   6-8 క్వింటాళ్లు,               5-6 క్వింటాళ్లు